🌸 manaurumanachettu 🌸 కోడిజుట్టు ఆకారంలో పూచే పూలు. ఈ పూల మొక్కలు ప్రజాతి కి చెందుతాయి. 👉మన ప్రాంతములో సీతమ్మజడ, పట్టు కుచ్చులు. అని కూడా పిలుస్తారు.
వర్ణన
◾ఈ కోడిజుట్టు పూల గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక ఔన్స్ లో (30ml) 43వేల గింజలు ఉంటాయి. వివిధ రంగులలో పూచే ఈమొక్కలు రకాలను బట్టి ఇవి 1 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.
◾తెలుపు, ఎరుపు, ఆరంజి వంటి రంగులలో పూచే ఈ పువ్వులు మెత్తగా, మృదువుగా ఉంటాయి. ఆకులు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.
◾వీటిని అలంకరణలోను, పూలదండల తయారిలోను వాడుతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారు బతుకమ్మ తయారీలో ఈ పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. 🌼🌸🌷🌻....http://manaurumanachettu.blogspot.in/.....✍🌿🌳🌿