🌿*మనఊరు-మనచెట్టు*🌿
తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో 40,000 వేల మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు. మొక్కలు ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది అన్నారు. మరీ మీ గ్రామంలో/ ఊరిలో ఎన్ని నాటారు అసలు పంపిణీ చేసారా. ఇక్కడ లోపం కేవలం క్షేత్రస్థాయిలో మాత్రమే జరిగింది ప్రభుత్వం నిధులు ఇచ్చిన కూడా మొక్కలే కదా మనల్ని ఏమిచేస్తాయి అని అలసత్వాన్ని ప్రదర్శించారు. గుర్తుంచుకోండి ఇప్పుడు నీళ్లు డ్రమ్ముకు 50 నుండి 100 రూపాయలకి కొంటున్నాం. ముందు ముందు గాలిని కూడా కొనాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త. మొక్కే కదా అని తీసేస్తే మనుగడే ఉండదు.
🌻*మొక్కనాటుదాం! చెట్టుచేద్దాం*🍂 !!......................................................................✍https://manaurumanachettu.blogspot.in/🌻