మనఊరు మనచెట్టు: అశోక చెట్టుని............

Friday, July 01, 2016

అశోక చెట్టుని............

🌳అశోక చెట్టుని నాటడం, పూజించడం వలన సోక నాశనమని తెలుస్తుంది. వృక్షాలను తడపడం, రోగాలు లేకుండా కాపాడడం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విష్ణుధర్మోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది..🌻🌳.. http://manaurumanachettu.blogspot.in/....✍