మనఊరు మనచెట్టు: March 2020

Monday, March 23, 2020

ఉగాది ఈసారి బాగా రాలేదు. వేప చెట్లకి 5 బిందల నీళ్ళు పోయాలి అనే ప్రచారం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి?

ఉగాది ఈసారి బాగా రాలేదు. వేప చెట్లకి 5 బిందల నీళ్ళు పోయాలి అని. ఒక ప్రచారం చేస్తున్నారు.

#manaurumanachettu t#manaurumanachettu_instagram #manaurumanachettu_official

ఉగాది మంచిగనే వచ్చింది.

వేప  చెట్టు కి నీళ్ళు పోస్తే వచ్చె నష్టం ఏమి లేదు. కానీ రాత్రి సమయంలో వృక్షాలు నిద్రావస్థ లో ఉంటాయి కనుక
అంతగా పోయాలనుకుంటే రేపు ఉదయం నీళ్ళు పోయండి.
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో  ప్రజలు ఎవరూ కూడా గుంపులు గుంపులుగా వెల్లకండి  ఈ విషయంపై కాస్త ఆలోచించి ఇంటివద్దే ఉండండి..
 👉  గమనించవలసిన విషయం ==>   వేప చెట్టు గాలి మనిషి సోకితే  ఆరోగ్య రిత్యా మంచిది కనుక ఊరికే వెల్లి నీళ్లు పోడండి అంటే వెల్లరు కనుక 5 బిందల నీళ్ళు పోయాలి అని చెప్పారు. మీకు అంతగా పోయాలనుకుంటే  ఎవరి ఇంటి ముందు వారు వేప మొక్క నాటి నీళ్ళు పోయండి.
కాస్త ఆలోచించండి.

 కరోనా వైరస్ ని అరికడుదాం!  కరోనా మహమ్మారి నుండి దేశాన్ని రక్షిద్దాం!!
_____@_____post by  మనఊరు మనచెట్టు టీం ______@___

Friday, March 20, 2020

జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి.?


జనతా కర్ఫ్యూ వెనుక అసలు ఉద్దేశ్యం
(జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం: 
ఆదివారం ఉదయం 7 గంటల నుండి 
సాయంత్రం 9 గంటల వరకూ!)
ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు! 
జనతా కర్ఫ్యూ 14 గంటలు!
కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గం.ల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి! అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు! 
ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును ఛేధిస్తున్నామన్నమాట! అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని... మన ప్రధాని మోడీ గారి ఉద్ధేశ్యం! 
ఇది మన కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం! అందరం భాగస్వాములౌదాం!
సరిగ్గా సాయంత్రం 5 గం.లకు కరోనా మహమ్మారి నిర్మూలనకు ఎంతగానో శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర అత్యవసర సేవా సిబ్బందికి (అంబులెన్స్ డ్రైవర్ నుండి ఆకుకూరలు, పాల పాకెట్లు వేసే కుర్రాడు వరకూ) కృతజ్ఞతగా ఇంటి వాకిట్లోకి/బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొడుతూ జేజేలు పలికడం మరచిపోవద్దు✊🙏

-----------@  post by మనఊరు మనచెట్ట టీం _@______

ఈ ఆదివారం జనతా కర్ఫ్యూ కి ఇలా సిద్ధం అవండి..!

ఆది వారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి.
1. శనివారం నాదే రెండు రోజులకి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి.
 2. రెండు రోజులకి సరిపడా కూరలు కొనండి.
3. అవుసరమైన మందులు ఉన్నాయా లెవా చూసుకొని ఒకవేళ లేకపోతె శని వారం తెచ్చుకోండి.
 4. పిల్లలకి కావలసిన స్నాక్స్ తెచ్చి పెట్టుకోండి.
 5. ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతె శనివారం పూర్తి చెయ్యండి.
 6. ఇంట్లో కూడా ఎక్కువమందిని ఆహ్వానించకండి.
7. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి ఎందుకంటే నూతన సంవత్సరాది దగ్గర్లోనే వస్తోంది. 8. పారాసెటమాల్ టాబ్లెట్స్ ఒక స్ట్రిప్ దగ్గర ఉంచుకోండి.
9. డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే వాషింగ్ చెయ్యండి.
 10. బయట నుండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి.
11) 22 వ తేదీ నాడు ఇంట్లో ఉన్న టీవీ remote, AC Remote. Lighter,  Door nobs, door handles, Door latches, మీరు వాడే bike లు,.watch strips, bike key s, anni kooda Dettol కలిపిన water lo clean cheyandi.
12) Bike లు కూడా వీలయితే Dettol కలిపిన water tho ఇంట్లోనే clean cheyandi.(Atleast handle grips, etc)
13) పండుగ వస్తుంది కాబట్టి, ఇంట్లో మీ శ్రీమతి కి house cleaning lo సహాయ పదండి.
14) Lunch అందరు కలిసి చేయండి.(ఇంట్లో prepare chesina food మాత్రమే)
15) Only Vig మాత్రమే!
16) After lunch పైన ఉన్న అన్ని రకాల పనులు చేశారు కాబట్టి rest తీసుకోండి.
17) సరిగ్గా 5.00PM కు మీ ఇంటి gate దగ్గర నిలబడి 5 నిమిషాలు, ఇంత కష్ట సమయంలో కూడా ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి.
18) Evening 7-10ETV సినిమా లో పాత తరం సినిమా చూసి ఆనందించండి.(మీకు నచ్చిన సినిమా కూడా చూడొచ్చు)
19) జనతా కర్ఫ్యూ విజయ వంతం చేయండి..
         

      _______@_   Post  by_మనఊరు మనచెట్టు టీం----@----