మనఊరు మనచెట్టు: ఉగాది ఈసారి బాగా రాలేదు. వేప చెట్లకి 5 బిందల నీళ్ళు పోయాలి అనే ప్రచారం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి?

Monday, March 23, 2020

ఉగాది ఈసారి బాగా రాలేదు. వేప చెట్లకి 5 బిందల నీళ్ళు పోయాలి అనే ప్రచారం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి?

ఉగాది ఈసారి బాగా రాలేదు. వేప చెట్లకి 5 బిందల నీళ్ళు పోయాలి అని. ఒక ప్రచారం చేస్తున్నారు.

#manaurumanachettu t#manaurumanachettu_instagram #manaurumanachettu_official

ఉగాది మంచిగనే వచ్చింది.

వేప  చెట్టు కి నీళ్ళు పోస్తే వచ్చె నష్టం ఏమి లేదు. కానీ రాత్రి సమయంలో వృక్షాలు నిద్రావస్థ లో ఉంటాయి కనుక
అంతగా పోయాలనుకుంటే రేపు ఉదయం నీళ్ళు పోయండి.
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో  ప్రజలు ఎవరూ కూడా గుంపులు గుంపులుగా వెల్లకండి  ఈ విషయంపై కాస్త ఆలోచించి ఇంటివద్దే ఉండండి..
 👉  గమనించవలసిన విషయం ==>   వేప చెట్టు గాలి మనిషి సోకితే  ఆరోగ్య రిత్యా మంచిది కనుక ఊరికే వెల్లి నీళ్లు పోడండి అంటే వెల్లరు కనుక 5 బిందల నీళ్ళు పోయాలి అని చెప్పారు. మీకు అంతగా పోయాలనుకుంటే  ఎవరి ఇంటి ముందు వారు వేప మొక్క నాటి నీళ్ళు పోయండి.
కాస్త ఆలోచించండి.

 కరోనా వైరస్ ని అరికడుదాం!  కరోనా మహమ్మారి నుండి దేశాన్ని రక్షిద్దాం!!
_____@_____post by  మనఊరు మనచెట్టు టీం ______@___