మనఊరు మనచెట్టు: జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి.?

Friday, March 20, 2020

జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి.?


జనతా కర్ఫ్యూ వెనుక అసలు ఉద్దేశ్యం
(జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం: 
ఆదివారం ఉదయం 7 గంటల నుండి 
సాయంత్రం 9 గంటల వరకూ!)
ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు! 
జనతా కర్ఫ్యూ 14 గంటలు!
కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గం.ల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి! అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు! 
ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును ఛేధిస్తున్నామన్నమాట! అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని... మన ప్రధాని మోడీ గారి ఉద్ధేశ్యం! 
ఇది మన కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం! అందరం భాగస్వాములౌదాం!
సరిగ్గా సాయంత్రం 5 గం.లకు కరోనా మహమ్మారి నిర్మూలనకు ఎంతగానో శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర అత్యవసర సేవా సిబ్బందికి (అంబులెన్స్ డ్రైవర్ నుండి ఆకుకూరలు, పాల పాకెట్లు వేసే కుర్రాడు వరకూ) కృతజ్ఞతగా ఇంటి వాకిట్లోకి/బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొడుతూ జేజేలు పలికడం మరచిపోవద్దు✊🙏

-----------@  post by మనఊరు మనచెట్ట టీం _@______