మనఊరు మనచెట్టు: పుత్రులు లేని వారు చెట్లు నాటడం వలన ఎలా స్వర్గప్రాప్తి కలుగుతుంది..?

Monday, June 20, 2016

పుత్రులు లేని వారు చెట్లు నాటడం వలన ఎలా స్వర్గప్రాప్తి కలుగుతుంది..?

      🌿*మనఊరు-మనచెట్టు*🌿


swargam కోసం చిత్ర ఫలితం"







🌻పుత్రులు  లేని  వారు చెట్లు  నాటడం  వలన  నాటిన వారు  కాలం చేస్తే   వాన పడినప్పుడు  చెట్టు  ఆకుల నుండి జాలువారే నీటి బిందువుల వలన  అవి  నాటిన  వ్యక్తికి(అంటే  పుత్రుడు చేసే శ్రాద్ద కర్మలలో చేసే  తర్పనాలు   చెట్లు తమ ఆకులనుండి నుండి జారే నీటి  ద్వార)  స్వర్గప్రాప్తి  కలగచేస్తాయట.  కనుక       
*మొక్కనాటుదాం! చెట్టుచేద్దాం* !!...✍https://manaurumanachettu.blogspot.in/