మనఊరు మనచెట్టు: మనఊరు-మనచెట్టు

Tuesday, November 27, 2018

మనఊరు-మనచెట్టు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ వారు కోతులకు పండ్లు పంచడం జరిగింది. అలాగే మనఊరు-మనచెట్టు వారి ఆధ్వర్యంలో పెద్ద హనుమాన్ విగ్రహం పక్కన దానిమ్మ మొక్క నాటడం జరిగింది. 
#manaurumanachettu #duniyastra