మనఊరు మనచెట్టు: నక్షత్రవనం పెంచే విధానం

Thursday, November 12, 2015

నక్షత్రవనం పెంచే విధానం


నక్షత్రవనం పెంచే విధానం:-

Related image
ఈ వనంలో మొత్తం 366 మొక్కలు ఉంటాయి. అయితే సంతానవనంలో ఒకే చోట రెండు మొక్కలు నాటడం వల్ల మొత్తం 365 పాదులు ఉంటాయి. పూర్తి స్థాయిలో ఈ వన్నాన్ని ఏర్పాటు చేయడానికి నలు చదరంగా ఉండే 2 ఎకరముల స్థలం కావలసియుంటుంది. ఎక్కువ స్థలం లేనిచో 9 మొక్కలతో నవగ్రహ వన్నాన్ని , లేదా 27 మొక్కలతో నక్షత్రవన్నాన్ని , లేదా 48 మొక్కలతో నవగ్రహ (9), రాశి (12), నక్షత్ర (27) మొక్కలతో ఈ వన్నాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్యునికి ప్రతీకగా నాటే తెల్ల జిల్లేడు చెట్టు ఈ వనానికి కేంద్రకంగా ఉంటుంది. తెల్లజిల్లేడు చెట్టు ను ఇంటి పెరట్లో నాట్టుకొని పూజలు చేయవచ్చు. నాగదేవత సంతానవనంకి సంబంధించినది. ఈ నాగదేవతకు ప్రతీకగా రావిచెట్టు మరియు వేపచెట్టును ఒకే చోట నాటడం జరుగుతుంది. ఈ నాగదేవత చెట్లను పవిత్రమయిన ప్రదేశములలో నాటి పూజలు చేయవచ్చు. చెట్లలో రాజుగా పేరు గాంచిన శమీ వృక్షం (జమ్మి చెట్టు) పలు దేవతలకు ప్రతీకగా విశేష పూ

1.అరుంధతి వనం - 108 మొక్కలుజలు అందుకుంటున్నది. అనేక పూజా కార్యక్రమాలలో దర్భ ప్రముఖపాత్ర వహిస్తుంది.
నక్షత్రవనాలలో రకాలుసవరించు
2.అష్ట లక్ష్మి వనం - 8 మొక్కలు
3.అష్ట వినాయక వనం - 8 మొక్కలు
4.అష్టాదశ పీఠముల వనం - 18 మొక్కలు
5.అష్ట దిక్పాలకుల వనం - 8 మొక్కలు
6.బృందా వనం - 9 మొక్కలు
7.దశ అవతారాల వనం - 10 మొక్కలు
8.దశ వాహన సేవల వనం - 10 మొక్కలు
9.ద్వాదశ జ్యోతిర్లింగాల వనం - 12 మొక్కలు
10.ద్వాదశ పుష్కరాల వనం - 12 మొక్కలు
11.ద్వాదశ వైష్ణవాలయాల వనం - 12 మొక్కలు
12.నక్షత్రవనం - 27 మొక్కలు
13.నవభక్త వనం - 9 మొక్కలు
14.నవదుర్గ వనం - 9 మొక్కలు
15.నవగ్రహ వనం 9 మొక్కలు
16.పంచపాండవుల వనం - 5 మొక్కలు
17.పంచవటి వనం - 5 మొక్కలు
18.పండుగల వనం - 32 మొక్కలు
19.రాశి వనం - 12 మొక్కలు
20.సంతాన వనం - 2 మొక్కలు
21.సప్త ఋషి వనం - 7 మొక్కలు
22.సప్త సముద్రాల వనం - 7 మొక్కలు
23.సరస్వతి వనం - 10 మొక్కలు
24.శివ కుటుంబ వనం - 6 మొక్కలు
25.శివ పంచయతన వనం - 5 మొక్కలు
26.త్రిమూర్తుల వనం - 6 మొక్కలు
1. అరుంధతి వనంసవరించు
1. అరుంధతి వనంలో ఉండాల్సిన 108 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు వారి నివాస క్షేత్రములు
01. వారణాసి - విశాలాక్షి
02. నైమిషారణ్యం - లింగధారిణి
03. ప్రయాగ - లలిత
04. గంగమాధనం - కాముకి
05. మానసరోవరం - కుముద
06. దక్షిణాదిని - విశ్వకామ
07. ఉత్తరాదిని - విశ్వకామప్రపూరణి
08. గోమాతం - గోమతి
09. మందపర్వం మీద - కామచారిణి
10. చైత్యరథ - మదోత్కట
11. హస్తినాపురంలో - జయంతి
12. కన్యాకుజ్జంలో - గౌరి
13. మలయపర్వతం మీద - రంభ
14. ఏకామ్రలో - కీర్తిమతి
15. విశ్వపీఠంలో - విశ్వేశ్వరి
16. పుష్కరంలో - పురుహుత
17. కౌదారంలో - సన్మార్గదాయిని
18 . హిమవంతం మీద - మంద
19. గోకర్ణంలో - భద్రకర్ణిక
20. స్థానేవ్వరంలో - భవాని
21. బిల్వకంలో - బిల్వపత్రిక
22. శ్రీశైలం మీద - మాధవి
23. భద్రేశ్వరంలో - భద్ర
24. వరాహపర్వతం మీద - జయ
25. కమలాలయంలో - కమల
26. రుద్రకోటిలో- రుద్రాణి
27. కాలంజరం మీద - కాళి
28. శాలగ్రామంలో - మహాదేవి
29.శివలింగంలో - జలప్రియ
30. మహాలింగంలో - కపిల
31. మాకోటంలో - ముకుటేశ్వరి
32. మాయాపురిలో - కుమారి
33. సంతానపీఠంలో- లలితాంబిక
34. గయలో - మంగళ
35. పురుషోత్తం (జగన్నాధంలో) - విమల
36. సహస్రాక్షరిలో - ఉత్పలాక్షి
37. హిదణ్యాక్షంలో - మహోత్పల
38. విపాశలో - మహాఘాక్షి
39. పండ్రకవర్దనంలో - పాడల
40. సుపార్శ్వంలో - నారాయణి
41. త్రీకూటంలో - రుద్రసుందరి
42. విపులక్షేత్రంలో - విపుల
43. మలయాచలం మీద - కల్యాణి
44. సహ్యాద్రమీద - ఏకవీర
45. హరిశ్చంద్రపీఠంలో - చంద్రిక
46. రామతీర్ధంలో - రమణ
47. యమునాపీఠంలో- మృగావతి
48. కోటితీర్ధంలో - కోటవి
49. మాధవనంలో - సుగంధ
50. గోదావరిలో - త్రిసంధ్య
51. హరిద్వారంలో - రతిప్రియ
52. శివకుదంలో - వుభానంద
53. దేవికాతటంలో - నందిని
54. ద్వారకలో - రుక్మిణి
55. బృందావనంలో - రాధ
56. మదురలో - దేవకి
57. పాతాళంలో - పరమేశ్వరి
58. చిత్రకూటంలో - సీత
59. వింధ్యాచలం మీద - వింధ్యవాసిని
60. కరవరం (కోల్హాపురం)లో - మహాలక్ష్మి
61. వినాయకక్షేత్రంలో - ఉమ
62. వైద్యనాధంలో - ఆరోగ్య
63. మహాకాలంలో - మహేవ్వరి
64. ఉష్ణతీర్ధంలో - అభయ
65. వింధ్యమీద - వితంబ
66. మాండవ్యంలో - మాండవి
67. మాహేశ్వరీపురములో - స్వాహ
68. భగలండంలో - ప్రచండ
69. అమరకంటకంలో - చండిక
70. సోమేశ్వరంలో- వరారోహా
71. ప్రభావతీర్ధంలో - పుష్కరావతి
72. సరస్వతీతీర్ధంలో - దేవమాత
73. సముద్రపు బొడ్డున - పారావార
74. మహాలయంలో - మహాభాగ
75. వయోష్ణిలో - పింగళేశ్వరి
76. కృతశౌచతీర్ధంలో - సింహక
77. కీర్తిక్షేత్రంలో - అతిశాంకరి
78. వర్తపతీర్ధంలో - ఉత్పల
79. సోనభద్రాసౌణకా సంగమస్థలంలో - సుభద్రాలోల
80. సిద్ధవనంలో - లక్ష్మీమాతా
81. భరతాశ్రమంలో - అనంగ
82. జలంధరం మీద - విశ్వముఖి
83. కిష్కింధలో - తార
84. దేవదారువనంలో - పుష్టి
85. కాశ్మీరంలో - మోధ
86. హిమాలయం మీద - భీమ
87. విశ్వేశ్వరంలో - తుష్టి
88. కపాలమోచనంలో - సిద్ధి
89. కాయావరోహణంలో - మాయ
90. శంబోద్ధారంలో - ధర
91. పిండారకంలో - ధృతి
92. చంద్రభాగ ఒడ్డొన - కల
93. ఆచ్చేదంలో - శివధారిణి
94. వేణాఒడ్డున - అమృత
95. బుదరీవనంలో - ఊర్వశి
96. ఉత్తరకురుభూముల్లో - ఔషధి
97. కుశద్వీపంలో- కుశోదక
98. హేమకూటంలో - మన్మధ
99. కుముదవనంలో - సత్యవాదిని
100. అశ్వర్ధతీర్ధంలో - వందనీయ
101. వైశ్రణాలయంలో - నిధి
102. వైదవనంలో - గాయత్రి
103. శివసన్నిధిలో - పార్వతి
104. దేవలోకంలో - ఇంద్రాణి
105. బ్రహ్మలోకంలో - సరస్వతి
106. సూర్యబింబంలో - ప్రభ
107. మాతృకల్లో - వైష్ణవి
108. సతుల్లో - అరుంధతి..........